Skip to content
Hadith TranslationsHadith translations · ترجمة الأحاديث
Hadith · 3421 · తెలుగుSource ↗

అల్లాహ్ వాక్యం గురించి తెలియ పర్చారు(وَقَالُوا لا تَذَرُنَّ آلِهَتَكُمْ وَلا تَذَرُنَّ وَدًّا وَلا سُوَاعًا وَلا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا)"వారన్నారు ‘మీరు మీ ఆరాధ్య దైవాలను ఎన్నటికీ వదలకండి,వద్ద్ ను సువా ను యగూస్ ను యఊక్ ను నసర్ ను ఎన్నటికీ వదలకండి’’ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా తెలుపుతూ ‘ఈ పేర్లన్నీ నూహ్ అలైహిస్సలమ్ కాలంకు సంబంధించిన సత్పురుషులు"అన్నారు - Hadith Translation

ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం"అల్లాహ్ వాక్యం గురించి తెలియ పర్చారు(وَقَالُوا لا تَذَرُنَّ آلِهَتَكُمْ وَلا تَذَرُنَّ وَدًّا وَلا سُوَاعًا وَلا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا)"వారన్నారు ‘మీరు మీ ఆరాధ్య దైవాలను ఎన్నటికీ వదలకండి,వద్ద్ ను సువా ను యగూస్ ను యఊక్ ను నసర్ ను ఎన్నటికీ వదలకండి’’ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా తెలుపుతూ ‘ఈ పేర్లు అన్నీ నూహ్ అలైహిస్సలమ్ కాలం కు సంబంధించిన పుణ్యపురుషులు"చెప్పారు,వారు చనిపోయిన తరువాత షైతాన్ వారికి"ఆ పురుషులు కూర్చునే సమీక్ష స్థలాల్లో వారి గుర్తులను నెలకొల్పుకొని వారి పేర్లను పెట్టుకోవాలని ఉపదేశించాడు,షైతాన్ మాటలు విని వారు అలాగే చేశారు కానీ ఆరాధించలేదు,ఆ తరం నశించింది తరువాత సత్యాన్ని మరిచిపోయారు,ఆపై వారి ఆరాధన ప్రారంభమయింది.
Narrated by
దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు
Grade
దృఢమైనది

في قول الله تعالى : (وَقَالُوا لا تَذَرُنَّ آلِهَتَكُمْ وَلا تَذَرُنَّ وَدًّا وَلا سُوَاعًا وَلا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا) قال ابن عباس رضي الله عنهما : هذه أسماء رجال صالحين من قوم نوح

عن ابن عباس رضي الله عنهما في قول الله تعالى : (وَقَالُوا لا تَذَرُنَّ آلِهَتَكُمْ وَلا تَذَرُنَّ وَدًّا وَلا سُوَاعًا وَلا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا) قال: "هذه أسماء رجال صالحين من قوم نوح، فلما هَلَكوا أَوحى الشَّيطان إلى قَومِهِم أنِ انْصِبُوا إلى مَجَالِسِهِم الَّتي كانوا يَجْلِسون فيها أنصَابًا، وسَمُّوها بأسمَائِهِم، فَفَعَلُوا، ولم تُعْبَد، حتَّى إِذَا هَلَك أُولئك ونُسِيَ العلم عُبِدت".

رواه البخاري · صحيح

النص العربي والتخريج وجميع الترجمات

Other languages